హైదరాబాద్: తెలంగాణ సర్కార్ మొండి వైఖరిని నిరసిస్తూ మున్సిపల్ కార్మికులు హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన మున్సిపల్ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. 38 రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారణుమని లెఫ్ట్ నేతలు మండిపడ్డారు.
హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి మున్సిపల్ కార్మికుల యత్నం




