Tuesday, 3 November 2026

రంగారెడ్డి కలెక్టరేట్‌ ముట్టడికి మున్సిపల్‌ కార్మికుల ప్రయత్నం

rnvr5kycరంగారెడ్డి: జిల్లా కలెక్టరేట్ ముట్టడికి మున్సిపల్ కార్మికులు ప్రయత్నించారు. వేతనాలు పెంచాల్సిందేనంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్‌ ముందు బైఠాయించిన కార్మికులను, లెప్ట్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతారణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *