హోదా కోసం జనసేన ర్యాలీ
విజయనగరం,మే5(జనం సాక్షి): భోగాపురం మండలమలో ప్రత్యేక ¬దా ఆంధ్రులహక్కు అంటూ…రాష్ట్రానికి తక్షనమే ప్రత్యేక ¬దా ఇవ్వాలని శనివారం జనసేన పార్టీ ఆద్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. మండలంలో ఉన్న 22పంచాయుతీల్లో బైక్ ర్యాలీ సాగింది. ఈసంద్బంగా జనసేన నాయకుడు బాబీ మాట్లాడుతూ తమ పార్టీ ఆదేశాలు మేరకు, ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ¬దాకోసం, పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంబాబు,శ్రీను, జోగారావు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.