Tuesday, 3 November 2026

10 మంది నాయకులపై విజయకాంత్ వేటు

p4ny1ar6

విజయ్ కాంత్ పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ తో అలయెన్స్ ను వ్యతిరేకిస్తూ పది మందితో కూడిన వర్గం విజయ్ కాంత్ కు లేఖ రాసింది. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటూ పార్టీ విప్ చంద్రశేఖర్ కూడా ఉన్నారు. ఆయనే ఈ వర్గానికి నేతృత్వం వహిస్తున్నారు. దాంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో 10 మంది నేతలను డీఎండీకే బహిష్కరించింది. పీడబ్ల్యుఎఫ్ తో పొత్తును 95 శాతం మంది పార్టీ నేతలు అంగీకరించారని డీఎండీకే ప్రకటన విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *