Tuesday, 3 November 2026

10 నుండి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌ : ఈ నెల 10 నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. 10,11,12,13 తేదీల్లో సమావేశాలు జరగనున్నట్లుసమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *