Tuesday, 3 November 2026

సబ్‌ప్లాన్‌పై సోనియాను కలిసిన దళిత నాయకులు

ఢిల్లీ : ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్‌, ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌బిల్లు అమలు కోసం 40 మంది దళిత నాయకులు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని కలిసారు. పార్లమెంట్‌లో సబ్‌ప్లాన్‌ బిల్లు ప్రవేశపెడ్తామని వారికి సోనియా హామీ ఇచ్చినట్లు దళిత నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా వారికి సోనియా తెలంగాణ బిల్లు కచ్చితంగా పాసవుతుందని స్పష్టం చేశారని ఆరు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *