Tuesday, 3 November 2026

టెట్‌పై అధికారులతో మంత్రి పార్థసారథి చర్చలు

హైదరాబాద్‌ : టెట్‌ పరీక్ష నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో మంత్రి పార్థసారథి చర్చలు జరుపుతున్నారు. టెట్‌ పరీక్షకు సహకరించాలని మంత్రి వారిని కోరినట్లు తెలుస్తోంది. సమ్మె కారణంగా టెట్‌ నిర్వహణకు సాధ్యం కాదని ఉద్యోగ సంఘాలు మంత్రికి వివరించినట్లు సమాచారం. ఈ పరిణామాల కారణంగా ప్రభుత్వం టెట్‌ను పార్లమెంట్‌సమావేశాల తర్తా నిర్వహించే యోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఏ విషమైన టెట్‌ పరీక్ష నిర్వహణపై ఈ సాయంత్రం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *