ఉత్తరప్రదేశ్ : యూపీలోని రాయ్‌బరేలి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పోటీ చేస్తున్న విషయం విదితమే. ఇవాళ లోక్‌సభ స్థానానికి సోనియా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఆఫిడవిట్‌లో రూ.కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కోన్నారు. రూ. 9 లక్షల రాహుల్ గాంధీకి అప్పు ఇచ్చినట్లు ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు.




