Monday, 2 November 2026

శేషాచలంలో మళ్లీ మంటలు

హైదరాబాద్‌: తిరుమల శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు మొదలయ్యాయి. కల్యాణి డ్యామ్‌ వద్ద దుండగులు అడవికి నిప్పు పెట్టినట్లు సమాచారం. దాంతో అడవుల్లో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *