Monday, 2 November 2026

రోడ్డు ప్రమాదంలో 10 మంది పర్యాటకులు మృతి

రాజస్థాన్ : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులు ప్రయాణిస్తున్న బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది పర్యాటకులు మృతి చెందారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 18 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *