Monday, 2 November 2026

గత ప్ర‌భుత్వం చేసిన త‌ప్పిదంవ‌ల్లే కరెంట్ కష్టాలు : బాల్క సుమ‌న్‌

ఆదిలాబాద్ : గత ప్రభుత్వాల వల్లే తెలంగాణకు కరెంట్ కష్టాలు వచ్చాయని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ గుర్తు చేశారు. వచ్చే మూడేళ్లలో తెలంగాణకు కరెంట్ కష్టాలు ఉండవు అని తెలిపారు. మెదక్ ఉప ఎన్నికలో కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపించి తెలంగాణ ద్రోహులకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *