Tuesday, 3 November 2026

జింకలను వేటాడిన 10 మంది అరెస్టు

అనంతపురం: జిల్లాలోని యల్లనూరు మండలంలో రెండు జింకలను వేటాడిన 10 మంది పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *