హైదరాబాద్: జాతీయ బ్యాంకుల సిబ్బంది ఫిబ్రవరి 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మెకు దాగనున్నారు. వేతనాల సవరణపై నిర్వాహకులకు, యూనియన్ల మధ్య చర్చలు విఫలమవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ లేబర్ కమిషనర్‌కి భారత్ బ్యాంకు సంఘాలకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయని బ్యాంకు యూనియన్స్ యునైటైడ్ ఫోరం కన్వీనర్ ఎం.వి మురళి తెలిపారు.




