న్యూఢిల్లీ: భాజపాసీనియర్ నేత వెంకయ్యనాయుడుతో కేంద్రమంత్రి జీవోఎం సభ్యుడు జైరాంరమేష్ సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లుకు సంబంధించి భాజపా సూచించిన సవరణలు, మార్పులు తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.