సిద్దిపేట : మెదక్ జిల్లా సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ 104వ శాఖను సంస్థ ఎండీ ఖైలజాకిరన్ ఈ రోజు ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా శైలజాకిరణ్ మార్టాడుతూ…. 52 ఏళ్లుగా ప్రజలకు అందిస్తున్న సేవలతో లక్ష లాదిమంది తమ డబ్బును పొదుపు చేసుకుంటున్నారన్నారు. ప్రజలు వారి సంపదను పెంచుకునేందుకు మార్గదర్శిని ఎంచుకోవటం ఆనందంగా ఉందన్నారు. దాదాపు 50 లక్షల మంది ఖాతాదారులు తమ సేవలు వినియోగించుకుంటున్నారని వివరించారు.




