Tuesday, 3 November 2026

108 కార్యాలయంలో డైవర్‌ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: విజయనగరం జిల్లా పార్వతీపురంలోని 108 కార్యాలయంలో డ్రైవర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటి సిబ్బంది వెంటనే డ్రైవర్‌ను ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *