హైదరాబాద్:గవర్నర్ నరసింహన్‌కు హస్తిన నుంచి పిలుపు వచ్చింది. ఈనెల 12న ఢిల్లీ రావాలని ఆదేశాలుంటాయి. ఈమేరకు ఆయన 12న ఢిల్లీ వెళ్లి 15 వరకు అక్కడే ఉండనున్నట్టు సమాచారం.