న్యూఢిల్లీ: కేంద్ర కేబినేట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. రేపు సాయంత్రం 4.30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. తెలంగాణ అంశంపై ప్రత్యేకంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది.