Monday, 2 November 2026

చెన్నైలో కూలిన 12 అంతస్తుల భవనం

చెన్నై : చెన్నైలోని పోరూరుకు సమీపంలోని ముగలివక్కం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ 12 అంతస్తుల భవనం శనివారం సాయంత్రం కుప్పకూలింది. భవనం శిథిలాల్లో సుమారు 50 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. అధికారులు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *