Monday, 2 November 2026

కొత్తరేషన్‌ కార్డులు ప్రవేశపెట్టడండి: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం సచివాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త రేషన్‌కార్డులు ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. డీలర్ల వద్ద పరిమితికి మించిన కార్డులుంటే ప్రభుత్వానికి అప్పగించాలని, ఒకవేళ డీలర్లు అప్పగించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ ఆదేశించారు. ఉత్తర తెలంగాణలో పెట్రోల్‌ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *