Monday, 2 November 2026

12 మందిని డిశ్చార్జ్ చేశాం: యశోద వైద్యులు

హైదరాబాద్: బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 12 మందిని డిశ్చార్జ్ చేశామని యశోద వైద్యులు తెలిపారు. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు… వార్డులో దర్శన్, ఫాతిమా, నితూషాలు చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. శరద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ప్రశాంత్, వరుణ్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *