హైదరాబాద్: రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జూరాల, పాకాల ప్రాజెక్టులపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రుణమాఫీ కమిటీతో మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్ అత్యవసరంగా సమావేశమయ్యారు.




