కర్నూలు : కర్నూలు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. కొలివిగుండ్ల మండలం కనకాద్రిపల్లె వద్ద వాహనంలో రవాణా చేస్తున్న 120 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.