Monday, 2 November 2026

రు. 1200 కోట్లతో ఎయిమ్స్‌ తరహా ఆస్పత్రి

మంగళగిరి: గంటూరు – విజయవాడ మధ్య రూ. 1200 కోట్ల వ్యయంతో ఎయిమ్స్‌ తరహా ఆస్పత్రి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కె. శ్రీనివాసరావు తెలిపారు. 200 ఎకరాల భూమి సేకరణకు ఈ రెండు జిల్లాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని, స్థల పరిశీలనకు ఢిల్లీ నుంచి వారం రోజుల్లో ప్రత్యేక కమిటీ వస్తుందని మంత్రి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *