Monday, 2 November 2026

ఓఎన్జీసీ ఘటనలో 16కు చేరిన మృతుల సంఖ్య…

మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు..
తూర్పుగోదావరి(నెట్‌డెస్క్): జిల్లాలోని మామిడికుదురు మండలం నగరం ఓఎన్జీసీ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరుకున్నట్లు తెలుస్తోంది. మంటల్లో గాయపడిన మరో 20 మందిని అమలాపురం, కాకినాడ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తుండగా అమలాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య 16కు చేరుకున్నట్లు సమాచారం.
మృతి చెందిన వారి వివరాలు….

ఓవరాసి మధుమోహన్
మోహన్ కృష్ణ
ఇందుపక్షి నరసింహమూర్తి
ఇందు పక్షి లక్ష్మి
ఇందుపక్షి ఆదినారాయణ
రుద్రనాగవేణి
గట్టిశెట్టి సాయి గణేష్
నాగేశ్వరరావు
గట్టిశెట్టి సుజాత
గట్టిశెట్టి వాసు
రుద్రసూరి బాబు
గట్టిశెట్టి కోకిల
గట్టిశెట్టి అనంతలక్ష్మిలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *