Monday, 2 November 2026

ఆర్టీసీ బస్సు- వ్యాన్ ఢీ : 13 మందికి గాయాలు

కరీంనగర్ : రామగుండం మండలం కుందనపల్లి వద్ద ఆర్టీసీ బస్సు – వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *