రంగారెడ్డి : జిల్లాలోని కేబీదొడ్డి వద్ద ఈసీ వాగు ఉధృతిని మంత్రి మహేందర్‌రెడ్డి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహకారం అందించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.




