Wednesday, 4 November 2026

నేపాల్‌లో బస్సు నదిలో పడి 14 మంది మృతి

ఖాట్మండు : నేపాల్‌లో ఇవాళ తెల్లవారుజామున ఘాట్‌రోడ్డులో వెళ్తున్న ఒక బస్సు నదిలో పడిపోయి 14 మంది మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు. పాల్సా జిల్లాలోని సిద్ధార్థ హైవేమీద ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు మీదినుంచి పక్కకు ఒరిగిపోయిన బసుస 300 మీటరుల దొర్లుకుంటూ వెళ్లి భాలుకోలా నదిలో పడిపోయిందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *