Tuesday, 3 November 2026

14 రోజుల జ్యుడీఫియల్‌ కస్టడీకి ఆశారం బాపు

ఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కోంటున్న ఆశారాం బాపును జోధ్‌పూర్‌ న్యాయస్థానం 14రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించింది. దాంతో అధికారులు ఆయనకు జైలులో ప్రత్యేక బ్యారక్‌ కేటాయించి జైలు వద్ద భద్రత పెంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *