Tuesday, 3 November 2026

జగన్‌ దీక్ష ఓ బూటకం : కొండా సురేఖ

హైదరాబాద్‌: వైకాపా నాటకాల పార్టీ అని, జగన్‌ దీక్ష ఓ బూటకమని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ వరంగల్‌లో అన్నారు. తెలంగాణపై యూ టర్న్‌ తీసుకోవడం వల్లే ఈ ప్రాంతంలో వైకాపా భూస్థాపితమైందని, దొంగదీక్షలు, యాత్రలతో తెలంగాణను అడ్డుకోలేరని ఆమె అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *