Tuesday, 3 November 2026

ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ రమణ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్‌ ఎస్‌.వి.రమణ సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నబీబ్‌ జంగ్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ పటువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, మంత్రులు, ఎంపీలు. రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *