బులవాయే వన్డే,(జనంసాక్షి): భారత్-జింబాబ్వేల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 144 పరుగులు ఆలౌట్ అయింది. భారత్‌కు 145 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన భారత జట్టు మొదట ఫీల్డింగ్‌ను ఎంచుకున్న విషయం తెలిసిందే.




