Tuesday, 3 November 2026

రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి

చత్తీస్‌గఢ్: రాష్ట్రంలోని సుర్గుజా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని లక్కీఘాట్ లోయ సమీపంలో వివాహానికి వెళుతున్న వాహానం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో జరిగన ఈ ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *