గవర్నర్‌కు టీపీసీసీ చీఫ్ పొన్నాల లేఖ
హైదరాబాద్: సచివాలయంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెలంగాణ,సీమాంధ్ర ప్రభుత్వాలకు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య గవర్నర్‌ను కోరారు. ఆయన ఈ మేరకు గవర్నర్‌కు ఓ లేఖను రాశారు. వివిధ శాఖల హెచ్‌వోడీల కార్యాలయాలను తెలంగాణకే కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.