Monday, 2 November 2026

15న ఎస్సెస్సీ ఫలితాలు

హైదరాబాద్: ఎస్సెసీ ఫలితాల వెల్లడికి విద్యాశాఖాధికారులు ఏర్పాటు చేశారు. ఈనెల 15న ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *