Monday, 2 November 2026

ముగిసిన తుది దశ లోక్‌సభ పోలింగ్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తుది దశ లోక్‌సభ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 16వ లోక్‌సభకు తుది దశలో భాగంగా ఇవాళ 3 రాష్ర్టాల్లోని 41 స్థానాల్లో నిర్వహించిన పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముగిసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో 541 లోక్‌సభ స్థానాలకు మహాక్రతువు పూర్తైంది. మొత్తం 9 విడతలుగా లోక్‌సభ ఎన్నికలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *