హైదరాబాద్: సెప్టెంబర్ 15న గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ సదస్సు నిర్వహించనున్నట్టు నగర కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన కాంగ్రెస్ మేధోమథన సదస్సులో మాట్లాడారు. పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు పట్టుదలతో కృషిచేయాలని కోరారు.




