Tuesday, 3 November 2026

28న వామపక్షాల సదస్సు: చాడ వెంకట్‌రెడ్డి

హైదరాబాద్: ప్రజా సమస్యలపై పోరాడేందుకు వామపక్షాలు సమర శంఖం పూరించనున్నాయి. ఈమేరకు ఈనెల 28న వామపక్షాల ఆధ్వర్యంలో ఒక సదస్సు నిర్వహించనున్నామని సీపీఐ రాష్ట్రశాఖ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. నగరంలో జరిగే ఈ సదసుస్సలో ప్రజాసమస్యలపై ప్రధానంగా చర్చించనున్నామని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *