Tuesday, 3 November 2026

16 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

తటేడా: ఇక మరో సంఘటనలో అదే జిల్లాలోని తటేడా గ్రామంలో ఇద్దరు యువకులు తుపాకితో బెదిరించి మరో 16 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. అలీనవాజ్, ఖుష్ నసీబ్ అనే ఇద్దరు యువకులపై కేసు నమోదైంది. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి, తుపాకితో బెదిరించి చెరిచినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *