హైదరాబాద్: ఈ నెల 16న టెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమాషన్ ప్రకటించింది. పేపర్-1 ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఏప్రిల్ 2న టెట్ ఫలితాలు విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జగదీశ్వర్ తెలిపారు.




