17వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. 17వ రౌండ్‌లో బీజేపీ-5610, టీఆర్‌ఎస్-4187 ఓట్లు వచ్చాయి. 17వ రౌండ్‌లో బీజేపీ 1423 లీడ్ సాధించింది. 17వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 14618 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు బీజేపీ- 79,785, టీఆర్‌ఎస్-65,167, కాంగ్రెస్- 2469 ఓట్లు వచ్చాయి. సిలివేరు శ్రీకాంత్(చపాతీ మేకర్ గుర్తు) అభ్యర్థి 1468 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.
17వ రౌండ్‌లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం




