Wednesday, 4 November 2026

చైనాలో 180 మంది పిల్లలకు అస్వస్థత

బీజింగ్‌: చైనాలో ఓ పాఠశాలలో ఇచ్చిన బిస్కెట్లు, పాలు తీసుకున్న 180 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఫలహరం తీసుకున్న అనంతరం పిల్లలు వాంతులు చేసుకుని  కడుపునోప్పి, తలనొప్పితో బాధపడడటంతో చికిత్స నిమిత్తం స్థానిక అసుపత్రికి తరలించారు. విద్యార్ధులతు సత్వర చికిత్స చేయడంతో 168 మంది కోలుకున్నారు. మరో 12 మంది ఇంకా ఆసుపత్రి లోనే చికిత్స పొందుతున్నట్లు ఉన్నతాధికారులు శనివారం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *