Wednesday, 4 November 2026

జీడిమెట్లలో 2 కిలోల మాదకద్రవ్యం పట్టివేత

హైదరాబాద్‌ : నగరంలోని జీడిమెట్లలో 2 కిలోల మాదకద్రవ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మాదకద్రవ్యాన్ని విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *