హైదరాబాద్: ఈనెల 20న దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎన్డీఏ భేటీ జరుగనుంది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమీతో చంద్రబాబు పొత్తుపెట్టుకుని సీమాంధ్రలో భారీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే.




