Tuesday, 3 November 2026

హెచ్‌పీసీఎల్‌ బాధితులకు రూ. 20 లక్షల నష్టపరిహారం

విశాఖ,(జనంసాక్షి): విశాఖ హెచ్‌పీసీఎల్‌లో తీవ్రంగా గాయపబిన బాధితులకు రూ. 20 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని సీఎండీ రాయ్‌ చౌదరి తెలిపారు. హెచ్‌పీసీఎల్‌లో జరిగిన ప్రమాదం గతంలో ఏ రిఫైరీలోనూ జరగలేదని ఆయన ప్రకటించారు.  ఈ ప్రమాదం తమ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *