న్యూఢిల్లీ : రాజ్యసభలో రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బిల్లు 2012కు ఆమోదం లభించింది. ఈ సెంట్రల్ యూనివర్సిటీ మొదటగా రెండు కాలేజీలు ఉత్తర ప్రదేశ్‌లో, తరువాత మరో రెండు కాలేజీలు మద్యప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్నారు.