Tuesday, 3 November 2026

ఎన్‌ఐటీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇవాళ కేంద్ర మంత్రి శశిధరూర్‌ సభలో బిల్లు ప్రవేశపెట్టారు. కాగా, మంత్రి పళ్లం రాజు ఉండగా ధరూర్‌ ఎందుకు బిల్లును ప్రవేశపెట్టారిన బీజేపీ సభ్యుడు రవిశంకర్‌ ప్రసాద్‌ నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *