సంపూర్ణ మద్య నిషేధం చేయాలి
తొర్రూరు, మే 26, (జనంసాక్షి): ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంపూర్ణ మద్యం నిషేదం అమలు చేయాలని పీివో డబ్యూ జిల్లా కార్యదర్శి డిమాండ్ చేసింది. శుక్రవారం మండల కేం ద్రంలోని సబ్ డివిన్ కమిటీ…
తొర్రూరు, మే 26, (జనంసాక్షి): ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంపూర్ణ మద్యం నిషేదం అమలు చేయాలని పీివో డబ్యూ జిల్లా కార్యదర్శి డిమాండ్ చేసింది. శుక్రవారం మండల కేం ద్రంలోని సబ్ డివిన్ కమిటీ…
చెన్నారావుపేట, మే 26, (జనంసాక్షి): జిల్లాలోని ఎండ తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలపై బానుడి ప్రతాపాన్ని ఉదయం 8 గంటలనుంచి వేడి మొదలవుతుంది. దీంతో ప్రజలు బేజారవుతున్నారు. జిల్లాలో గరిష్ట ఉష్ణ్రోగ్రత 44 డిగ్రీల నుంచి 45…
భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : ఒకరు సింగరేణి యాజమాన్యంతో, మరొకరు రా ష్ట్ర ప్రభుత్వంతో మిలాఖత్ అయి సింగరేణి గని కార్మికులను వంచించి సమ్మె ద్వార సాధించు కోవాల్సిన రూ. 800 కోట్ల లాభాలను కార్మికుల కు…
చేర్యాల మే 26, (జనంసాక్షి): సౌత్ సెంట్రల్ కల్చరల్ సెంటర్ నాగపూర్ వారి ఆధ్వర్యంలో స్తానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో సమ్మర్ క్యాంప్ వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు నఖాషి కళాకారుడు డి నాగేశ్వర్ తెలియజేశారు. ఈ సమ్మర్ క్యాంప్‌లలో…
నర్సంపేట, మే 26(జనంసాక్షి) : పరకాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికొండా సురేఖ గెలుపు తథ్యమని ఖనిజాభివృద్ధి శాఖమాజీ డైరెక్టర్ నాడెం శాంతికుమార్ స్పష్టం చేశారు. శనివారం నర్సం పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన…
నర్సంపేట, మే 26(జనంసాక్షి) : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డిని సిబిఐ విచారణపేరుతో వేధించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నర్సంపేటపట్టణ కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. సుమారు గంటపాటు నర్సంపేట-వరంగల్ రహదారిపై రాస్తారోకోను నిర్వహించడంద్వారా రాకపోకలకు అంతరాయం…
తొర్రూరు, మే26 (జనంసాక్షి) : గ్రామీణ ప్రాతాలోని వలసలను నిరోధించి పేద ప్రజల ఆదాయాన్ని పెంచడానికి ప్రవేశ పెట్టిన ఉపాధి హామి పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్విరయ్యం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని మేట్ల సంఘం గౌరవ అధ్యక్షులు…
కొత్తగూడ, మే 26(జనంసాక్షి) : విత్తనం వేసే ముందు విత్తన శుద్ది తప్పనిసరిగా చేయాలని మండల వ్యవసాయ శాఖాధికారి దండు ఉపేందర్ సూచించారు. శనివారం మం డలంలోని ఎదుళ్లపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు చైతన్య యాత్ర సదస్సు దండు…
భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి): గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఐఎన్‌టీయూసీి వారసత్వ ఉద్యోగాలను తిరిగి సాధించి కార్మికులకు ఆ హక్కును అంకితం చేస్తామని కేంద్ర కమిటీి ఉపాధ్యక్షుడు పిచ్చేశ్వర ్‌రావు అన్నారు. శనివారం స్థానిక కాకతీయ…
యైటింక్లయిన్ కాలనీ, మే26(జనంసాక్షి): వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న కుటుంబంలో జన్మించి రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన బి.రమ్యను (9.7) టుటౌన్ సిఐ ప్రకాష్ అభినందించారు. శనివారము పోలిస్‌స్టేషన్ ఆవరణలో జరిగిన కార్యక్రమములో స్థానిక స్పందన ఉన్నతపాఠశాలలో చదవుతూ అత్యధిక మార్కులు…