4 నుంచి రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు
ఖమ్మం, జూన్ 12 (జనంసాక్షి): ఖమ్మం కళాపరిషత్ ఆధ్వర్యంలో జులై నాలుగు నుండి ఎని మిది వరకు పట్టణంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఖమ్మం కళాపరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు అప్పారావు, రవి ఒక ప్రకటనలో…
