పట్టించుకోని నగర పంచాయతీ కమీషనర్
జమ్మికుంట, జూన్ 12 (జనంసాక్షి): జమ్మి కుంట నగర పంచాయితి కమీషనర్ నిర్లక్ష్యం వ ల్ల హౌజింగ్ బోర్డులోని విధీ లైట్లు గత నెల రోజు లుగా వెలుగడం లేదు.20 రోజుల క్రితం మి ల్కూరి లక్ష్మినారాయణ అనే…
జమ్మికుంట, జూన్ 12 (జనంసాక్షి): జమ్మి కుంట నగర పంచాయితి కమీషనర్ నిర్లక్ష్యం వ ల్ల హౌజింగ్ బోర్డులోని విధీ లైట్లు గత నెల రోజు లుగా వెలుగడం లేదు.20 రోజుల క్రితం మి ల్కూరి లక్ష్మినారాయణ అనే…
ఆదిలాబాద్, జూన్ 12 (జనంసాక్షి): ప్రతి ఖరీఫ్‌లో రైతులు ఏదో ఒక సమస్యతో సతమత మవుతున్నారు. గత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితు ల వల్ల పంటల దిగుబడి తగ్గిపోయి, చేతికి వచ్చి న పంటలకు గిట్టుబాటు ధర రాక…
పెద్దపల్లి, జూన్ 12 (జనంసాక్షి): మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్‌సివిల్‌జడ్జ్ శ్రీలేఖ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈసంధర్భంగా ఆమే మాట్లాడుతు మహిళలు చట్టాలపై అవగాహన కల్గి ఉండాలని ఆపద వచ్చినప్పుడు ఏఏ కేసులు ఉపయోగించుకోవాలో…
కోరుట్ల జూన్ 12 (జనంసాక్షి) వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళకునిర్వహించిన ఆపరేషన్ వికటించడంతోరోగి బంధువులు మంగళవారం రోజున ఆసత్రి ఎదుట ఆందోళనకు దిగారువివరాల్లోకి వెళితే, కథలాపూర్ మండలంలోని దూలుర్ గ్రామానికి చెందిన ములుగు లక్ష్మి అనే మహిళ గత…
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు రాష్ట్రంలో ప్రవేశించాయి. ఇవి రాయల సీమను తాకాయని 48 గంటల్లో రాష్ట్రంలో పూర్తిగా విస్తరించానున్నాయని వాతావణశాఖ అధికారులు తెలిపారు.
జమ్మికుంట టౌన్, జూన్ 12 (జనంసాక్షి): జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన పసుర గొండ శ్రీనివాస్‌ను భూమి వివాదంలో కులం పేరుతో దూషించినందుకు అదే గ్రామానికి చెందిన మూగల స్వామి పై ఎస్‌సి,ఎస్‌టి కేసు నమోదు చేసినట్లు…
జమ్మికుంట, జూన్ 12 (జనంసాక్షి): గత రెండు నెలలుగా జమ్మికుంట పట్టణాన్ని బాగా చ ేయా లని ఆమరణ దీక్ష చేస్తున్న కొత్తూరి సాగర్‌కు మద్దతుగా ఈ నెల 15న జమ్మికుంట బంద్‌కు పిలుప నిస్తున్నట్లు వివిధ విధ్యార్థి…
జమ్మికుంట టౌన్, జూన్ 12 (జనంసాక్షి): పాఠశాల ప్రారంభం రోజున జమ్మికుంట కస్తూరి భా పాఠశాలకు చెందిన పలువురి ఉపాధ్యాయురాలు పాఠశాల గైర్హాజరు కావడం పట్ల మంగళవారం ఆ కస్మిక తనిఖీకి వచ్చిన ఉప విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆగ్రహాం…
ఆదిలాబాద్, జూన్ 12 (జనంసాక్షి): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశానికి విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న రుసుమును రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం కళాశాలలో విభాగాల వారిగా విద్యార్థుల నుంచి…
కరీనగర్: జగిత్యాలలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ రోజు ఉదయం ఈ టెక్నో స్కూల్‌ను ఆయన ప్రారంభించినారు.